Indian Railways | ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ డివిజన్ లో పలు రైళ్ల దారి మళ్లింపు.. పూర్తి జాబితా ఇదే..
Indian Railways | విజయవాడ డివిజన్ (Vijayawada Division) లో జరుగుతున్న అభివృద్ధి పనుల కారణంగా పలు రైళ్లను దారిమళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే 27 నుంచి జూన్ 23, 2024 వరకు అనేక రైళ్లకు మళ్లింపులు ఉంటాయనితెలిపింది.
దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇదే..
రైలు నం. 12509 SMVT బెంగళూరు-గౌహతి బై వీక్లీ ఎక్స్‌ప్రెస్
Vijayawada Division : మే 29, 31, జూన్ 05, 07, 12, 14, 19, 21, 2024 తేదీల్లో SMVT బెంగళూరు నుంచి బయలుదేరే ఈ రైలు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు స్టేషన్ల మీదుగా మళ్లించనున్నారు.రైలు నెం. 18111 టాటానగర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ స్పెషల్
మే 30, జూన్ 06, 13, 2024 తేదీలలో టాటానగర్ నుంచి బయలుదేరే ఈ రైలు నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ స్టేషన్ల మీదుగా మళ్లించనుంది. ఏలూరు స్టేషన్‌లో హాల్టింగ్ సౌకర్యం ఉండదు.రైలు నెం. 18637 హటియా-SM...