దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల పూర్తి జాబితా ఇది.. వాటి రూట్‌లు, రైలు నంబర్లు షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన వందే భారత్ హై స్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ రైళ్లో ఫుల్లీ ఎయిర్కండిషన్డ్ ఉంటుంది. వందే భారత్ రైలు మొదట జనవరి 17, 2019న ప్రారంభించారు.ఈ రైలు ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఉచిత వైఫై కనెక్టివిటీ, 32-అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, సూపర్ కంఫర్టబుల్ సీట్లు, పరిశుభ్రమైన భోజనం వంటి అనేక సౌకర్యాలు, ఫీచర్లతో ప్రయాణికులకు మంచి ఎక్స్ పీరియన్స్ ను ఇస్తున్నాయి. ప్రస్తుతానికి, మొత్తం సంఖ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 23కి చేరుకుంది. భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి దేశంలో ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైళ్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే..
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల లిస్ట్ చూడండి..
22435/22436 న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎ...