Tuesday, May 5, 2026

Vande Bharat Express

Trending News

Vande Bharat : త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు | ఢిల్లీ–పాట్నా మార్గం ప్రారంభం.. పంజాబ్‌లో కొత్త రైల్వే లైన్

న్యూఢిల్లీ: త్వ‌ర‌లో వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper Express) రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు. ఈ రైలు అభివృద్ధి చివరి దశలో ఉందని, అక్టోబర్ 15 నాటికి పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.అధికారుల ప్రకారం, ఒక రైలు ఇప్పటికే అవసరమైన పరీక్షలన్నింటిని నిర్వ‌హించారు. దిల్లీలోని షకుర్ బస్తీ డిపోలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. “రెండు రైళ్లు ఒకేసారి ప్రారంభమవుతాయి. రెగ్యులర్ సర్వీసులను నిర్వహించడానికి రెండవ రైలు అవసరం. అందుకే మేము … Read more

Read More
National

ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన: మూడు వందే భారత్ రైళ్లు, బెంగళూరు మెట్రో పసుపు లైన్ ప్రారంభం

Bengaluru Metro News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈరోజు (ఆగ‌స్టు 10) కర్ణాటకలో పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా, బెంగళూరులోని కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల (Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు – బెల్గాం, అమృత్సర్ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, నాగ్‌పూర్ (అజ్ని) – పూణే రైళ్లు ఉన్నాయి. దీని తరువాత, ఆయన … Read more

Read More
Special Stories

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్ ఏది ఫాస్ట్ గా వెళుతుందో తెలుసా..

Gatimaan Express | వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భారతీయ రైల్వేలను విప్లవాత్మకంగా మార్చింది, వేగం, సౌకర్యం, భద్రతతో కూడిన ఈ ప్రీమియం రైళ్లు కొద్ది రోజుల్లోనే ప్ర‌యాణికుల ఆద‌ర‌ణ‌ను చూర‌గొన్నాయి. ప్రజలు ఆధునిక సౌకర్యాలు, సమయపాలన, వేగం పరంగా భారతీయ రైల్వేలో ఏ రైళ్లు ఉత్త‌మ‌మో దానికే మొగ్గుచూపుతుంటారు. ఇండియన్ రైల్వేస్ (Indian Railways)  కూడా విభిన్న‌మైన‌ ప్ర‌యాణికుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా స‌రికొత్త రైళ్ల‌ను త‌ర‌చూ ప్ర‌వేశ‌పెడుతోంది స్టేష‌న్ల‌లో కూడా మౌలిక వ‌స‌తులను క‌ల్పిస్తోంది .ఇది … Read more

Read More
National

పూణే, బరోడా, సికింద్రాబాద్‌లను కలుపుతూ 4 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు…, ఛార్జీలు…

Vande Bharat Express: ప్రయాణికులకు శుభవార్త.. భారతదేశపు  హైటెక్, సెమీ-హై-స్పీడ్ లగ్జరీ రైలు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో నాలుగు మార్గాల్లో ప్రారంభం కానుంది.. ఒక మార్గం మహారాష్ట్ర నుండి దక్షిణ రాష్ట్రమైన కర్ణాటకకు కలుపుతుంది, మరొక మార్గం మహారాష్ట్ర నుండి గుజరాత్ వరకు ప్రధాన నగరాలు, రైల్వే స్టేషన్లను కలుపుతుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 4 కొత్త రూట్లలో ప్రారంభం కానుంది పూణే సోలాపూర్ మీదుగా పూణే కొల్హాపూర్, హుబ్లీ, ముంబైలను కలుపుతూ మహారాష్ట్రలో ఇప్పటికే … Read more

Read More
Trending News

Vande Bharat | ఈ రెండు ప్రధాన నగరాల మధ్య మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్

Vande bharat Express | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు భార‌తీయ రైల్వే అన్ని విధాలుగా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ముఖ్యంగా ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌త్యేక రైళ్ల ను న‌డిపిస్తోంది. రైల్వేస్టేష‌న్ల‌ను ఆధునికీక‌రించ‌డంతోపాటు అత్యాధునిక సౌక‌ర్యాల‌తో వందేభార‌త్ రైళ్ల‌ను కూడా అన్ని మార్గాల్లో ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పటి వరకు చైర్‌కార్‌తో నడిచే వందేభారత్‌ను త‌క్కువ దూరం గ‌ల మార్గాల్లో న‌డిపించేవారు. అయితే ఇప్పుడు స్లీపర్ వందేభారత్ కూడా వ‌చ్చేసింది. దీంతో సుదూర మార్గాల్లో … Read more

Read More
Trending News

Stone Pelting Incident | భారతీయ రైళ్లపై పెరుగుతున్న వ‌రుస‌ రాళ్ల దాడులు.. ఎక్కవగా ఈ రైళ్లపై దాడులు..

Stone Pelting Incident | దేశంలో కొంద‌రు దుండ‌గులు ఉద్దేశ‌పూర్వ‌కంగా అల‌జ‌డులు సృష్టించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్నారు. ఇందుకోసం భార‌తీయ రైల్వేల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో వందేభార‌త్ రైలుపై దుండగులు రాళ్ల‌దాడి చేశారు. అంబ్-అండౌరా స్టేషన్ నుంచి న్యూఢిల్లీకి వెళుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనా ప్రాంతంలో రాళ్లు రువ్వారు. ఈ ఘ‌ట‌న‌లో రైలులోని సుమారు నాలుగు కోచ్‌లు దెబ్బతిన్నాయి. గ‌త శనివారం మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో బసల్ గ్రామ … Read more

Read More
Crime

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లదాడికి పాల్పడిన కీలక నిందితుడి అరెస్ట్

Stone-Pelting on Trains | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వార‌ణాసిలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ( Vande Bharat Express )  రైలుపై రాళ్ల దాడి ఘటనలకు కారణమైన ముఠాతో సంబంధం ఉన్న మోస్ట్‌ వాంటెడ్ నిందితుడిని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) విజయవంతంగా పట్టుకుంది. రైలు ప్రమాదాలకు కార‌కుల‌య్యేవారిని గుర్తించడానికి, నియంత్రించడానికి ATS విస్తృత ద‌ర్యాప్తు చేస్తోంది. ఇదులో భాగంగా నిందితుడు పవన్ కుమార్ సహాని అనే అనుమానితుడిని అరెస్టు చేశారు. గతంలో వ్యాస్‌నగర్, కాశీ … Read more

Read More
National

Vande Bharat | 20 కోచ్ ల‌తో తొలి వందేభార‌త్ రైలు,.. ఈ రెండు న‌గ‌రాల మ‌ధ్య ప‌రుగులు..

Varanasi Vande Bharat Express : భారతదేశపు మొట్టమొదటి 20-కోచ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించింది. న్యూఢిల్లీని వారణాసితో కలిపే ఈ రైలును ఇటీవ‌లేప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేకంగా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆపరేషన్‌తో, న్యూఢిల్లీ, వారణాసి మధ్య ప్రయాణీకులు ఇప్పుడు రెండు నగరాల మధ్య ఫాస్టెస్ట్ జ‌ర్నీని ఎంచుకోవచ్చు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో అభివృద్ధి చేసిన ఈ కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ … Read more

Read More
Trending News

భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు వ‌చ్చేసింది.. దీని ప్రత్యేకతలు, టిక్కెట్ ఛార్జీలు, రూట్స్..

Namo Bharat Rapid Rail | దేశంలోని ఆధునిక ఫీచర్లు, స‌మీప‌ న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణాల‌ను విప్ల‌వాత్మ‌కంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశపు మొట్టమొదటి ‘వందే భారత్ మెట్రో’ సేవలను సోమవారం (సెప్టెంబర్ 16) గుజరాత్‌లో ప్రారంభించారు. వందే భార‌త్ మెట్రో రైలు తొలి ప్రయాణం భుజ్ నుంచి అహ్మదాబాద్ మధ్య జరుగుతుంది. ఇది కేవలం 5 గంటల 45 నిమిషాల్లో 360 కి.మీ గ‌మ్యస్థానాన్ని చేరుకుంటుంది. . ఈ మెట్రో సర్వీసుకు సంబంధించిన రోజువారీ … Read more

Read More
National

India’s first Vande Bharat Metro: ఈ రెండు నగరాల మధ్య మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సెప్టెంబర్ 16న ప్రారంభం.. షెడ్యూల్ ఇదే..

Indian Railways | భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలును సెప్టెంబరు 16, 2024న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఈ రైలు ప్రారంభానికి ముందు, భారతీయ రైల్వే మొదటి వందే మెట్రో రైలు పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు న‌గ‌రాల‌ మధ్య తరచుగా ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు వందేభార‌త్ మెట్రో రైలు సేవ‌లందిస్తుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇది మొదటి మెట్రో సర్వీస్. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో: మార్గం, … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..