UP Crime
UP Thief Falls Asleep | దోపిడీ కోసం వచ్చిన దొంగ నిద్రలోకి జారుకున్నాడు.. తెల్లారేసరికి ఏమైంది.. ?
UP Thief Falls Asleep | లక్నో: ఉత్తర ప్రవేశ్ రాజధాని లక్నోలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. లక్నో (Lucknow) లోని ఒక వైద్యుడి ఇంట్లోకి చొరబడిన దొంగ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కల పోలీసులను చూసి షాక్ అయ్యాడు. ఘాజీపూర్ (Ghazipur) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, దొంగతనం చేయాలని లక్ష్యంగా చేసుకున్న ఇల్లు లక్నోలోని ఇందిరా నగర్ […]
