Union Home Ministry data
మూడేళ్లలో 13లక్షల మంది బాలికలు, మహిళలు అదృశ్యం
విస్తుపోయే విషయాలు వెల్లడించిన NCRB ఆ విషయంలో తెలంగాణకు అగ్రస్థానం న్యూఢిల్లీ, హైదరాబాద్: దేశంలో మూడేళ్లలో 2019 నుంచి 2021 మధ్య కాలంలో 13.13 లక్షల మంది బాలికలు మహిళలు అదృశ్యమయ్యారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా దాదాపు రెండు లక్షల మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానంలో ఉంది. 2019 నుంచి 2021 మధ్యకాలంలో 18 ఏళ్లు పైబడిన 10,61,648 మంది మహిళలు, 18 ఏళ్లలోపు బాలికలు 2,51,430 మంది కనిపించకుండా పోయారు. National Crime Records […]
