UIDA
Aadhaar Update | ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోలేదా..? అయితే మీకు మరో ఛాన్స్.. ఉచిత అప్‌డేట్ గడువు పొడిగింపు
ఉచితంగా ఆధార్ (Aadhaar card ) ను ఇంకా అప్‌డేట్ చేసుకోలేదా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మరో మూడు నెలల గడువును పెంచింది. గతంతో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునేందుకు సెప్టెంబర్ 14 చివరి తేదీగా ఉండగా. ఇప్పుడు దానిని మరో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14, 2024 (Aadhaar Update Last Date)వరకు […]
