1 min read

Twitter Down | ఒక్క రోజులోనే X (Twitter) రెండుసార్లు డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు

Breaking News Twitter Down : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) ఒక రోజులోనే రెండు సార్లు డౌన్ అయింది. దీని వల్ల వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. మార్చి 10, 2025 నాటికి, 40,000 కంటే ఎక్కువ సేవా అంతరాయాలు నమోదైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది అమెరికా, భారత్, UK, ఆస్ట్రేలియా, కెనడాలోని వెబ్, మొబైల్ యాప్‌లలో వినియోగదారులను ప్రభావితం చేసింది. Twitter Down : ప్రపంచవ్యాప్తంగా అంతరాయం డౌన్‌డెటెక్టర్ ప్రకారం, IST […]

1 min read

టీచర్ పై కాల్పులు జరిపిన విద్యార్థులు.. ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరింపు 

లక్నో: ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు విద్యార్థులు రెచ్చిపోయారు. తమకు పాఠాలు చెప్పిన టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్ స్టర్లమని పేర్కొంటూ ఆ యువకులు ఆ టీచర్ పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్ లో సుమిత్‌ సింగ్‌ అనే వ్యక్తి ఒక కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్‌ […]