trending news in telugu
Video : నిర్మిస్తున్న రోడ్డును దొంగిలించిన గ్రామస్థులు.. షాక్ అయిన కాంట్రాక్టర్.. వీడియో చూడండి!
Telugu trending news: ఎప్పుడూ చూడని, వినని దొంగతనం ఒకటి అందరనీ అవాక్కయ్యేలా చేసింది. మనం ప్రతీరోజు మీడియా, సోషల్ మీడియాలో తరచూ వింత వింత చోరీలను చూస్తుంటాం.. కొన్ని ఘటనల్లో దొంగలు ఎంత తెలివిగా తమ పనిని పూర్తి చేస్తారో మీరు కూడా చూసే ఉంటారు.. ఒక్కోసారి ఇలాంటి చోరీ సంఘటన చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేకపోతుంటాం.. అలాంటి దొంగతనం ఘటనే తాజాగా ఇక్కడ కూడా జరిగింది. నిర్మాణంలో ఉన్న రోడ్డునే గ్రామస్తులు దొంగిలించిన […]
