Train reservations
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్
Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ (Mumbai Train) వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభించింది.. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:46 గంటలకు రైలు బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:25 కు దాదర్ చేరుకుంటుందని, రైల్వే అధికారులు తెలిపారు. తిరిగి ఇదే రైలు గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం […]
Ganesh Chaturthi Special Trains | వినాయక చవితికి 222 ప్రత్యేక రైళ్లు..
Ganesh Chaturthi Special Trains | గణేష్ చతుర్థి పర్వదిన్నాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో ఉత్సవాలు అంబరాన్నంటనున్నాయి. అయితే ఈ పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా 222 ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ గణపతి ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కాగా పశ్చిమ రైల్వే కూడా ముంబై నుంచి కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా, ఈ రైళ్లు ముందస్తు బుకింగ్ కోసం ఇప్పటికే […]
