TRAI
TRAI rules : వినియోగారులకు భారీ ఊరట.. కేవలం రూ.20తో మీ సిమ్ ను 90 రోజుల వరకు యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు
TRAI rules : భారతదేశంలోని చాలా మంది వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రెండు సిమ్ కార్డ్‌లను ఉంచుకుంటారు. సాధారణంగా, ఒక SIM సాధారణ కాలింగ్, డేటా కోసం ఉపయోగిస్తారు. మరొకటి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా పనిచేస్తుంది. సెకండరీ సిమ్ సాధారణంగా చాలా తక్కువగా వినియోగిస్తారు. అయితే సెకండరీ సిమ్‌ను డిస్‌కనెక్ట్ కాకుండా ఉండడానికి రీచార్జ్ చేస్తూ ఉంటారు. అయితే, గతేడాది జూలైలో పలు ప్రైవేట్ టెల్కోలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేసింది. దీంతో చాలా మంది తమ […]
BSNL వైపు వినియోగదారుల చూపు.. భారీగా పెరిగిన సబ్ స్క్రైబర్లు
BSNL | రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా వొడఫోన్ వంటి ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారీఫ్ ప్లాన్లను ఒక్కసారిగా పెంచేయడంతో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు (BSNL) వినియోగదారులు పోటెత్తుతున్నారు. మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలూ ఓ వైపు యూజర్లను కోల్పోతుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంటూ పోతోంది. గత ఆగస్టు నెలకు సంబంధించి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది. జూలైలో ప్రధాన […]
New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?
New SIM Card Rules : కొత్త ‘టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023’ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం అక్రమ పద్ధతుల్లో సిమ్ కార్డులను తీసుకుంటే రూ. 50 లక్షల వరకు జరిమానా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు సరైన ధ్రువీకరణ ప్రతాలను సమర్పించి మీరు తొమ్మిది SIM కార్డ్‌లను పొందడం సాధ్యమవుతుంది. జాతీయ భద్రతను మెరుగు పరిచేందుకు ఈ చట్టం టెలికాం సర్వీస్ లేదా నెట్‌వర్క్‌ను పూర్తిగా […]
