Traffic Rules
New Traffic Rules: రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఇలాంటి తప్పులు చేస్తే లైసెన్స్ రద్దు!
New Traffic Rules | తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకువచ్చింది. ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రహదారులను విస్తరిస్తుండడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సారథి వాహన్ పోర్టల్‌పై సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విషయాలను వెల్లడించారు. సారథి వాహన్ పోర్టల్ (Sarathi Portal) లో తెలంగాణ రాష్ట్రం కూడా చేరుతుందని […]
