Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Today’s gold rate

Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా
National

Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా

Gold-Silver Prices 27 January 2024: భారత్ లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.100 పెరిగి రూ. 57,800లకు చేరింది. నిన్న ఈ ధర రూ. 57,700 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.1000 పెరిగి రూ. 5,78,000 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,780 గా కొనసాగుతున్నది.అమెరికాలో డిసెంబర్‌ లో ద్రవ్యోల్బణం పెరగిన కారణంగా అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు ) బంగారం ధర 2,018 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర రూ. 100, స్వచ్ఛమైన పసిడి ధర ‍‌(24 కేరెట్లు) రూ.100, 18 కేరెట్ల గోల్డ్ రేటు రూ.80 చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు రూ. 500 పెరిగింది. తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Tela...
Latest Gold-Silver Prices Today :  స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర.. ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే..
National

Latest Gold-Silver Prices Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధర.. ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే..

Latest Gold-Silver Prices Today ( 25 January 2024) : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) పుత్తడి ధర 2,016 డాలర్ల వద్ద ఉంది. ఇక మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర రూ.50 స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర రూ.50 18 కేరెట్ల గోల్డ్ రేటు 40 రూపాయల చొప్పున తగ్గాయి. అలాగే కిలో వెండి రేటు రూ.700 పెరిగింది.Gold-Silver Rates Today In Telugu States తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి రేట్లు తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700 వద్దకు చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,950 వద్ద ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,210 వద్దకు చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.77,500 ఉంది. ఆంద్రప్రదే...