1 min read

Train Ticket Booking | రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి,

Train Ticket Booking | రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో పొరపాట్లు జరగడం మామూలే. అయితే ఈ సమయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సార్లు, టిక్కెట్లు తప్పుడు తేదీలో బుక్ చేస్తుంటాం.. లేదా టికెట్ బుక్ చేసిన తర్వాత తేదీ మారుతుంది. కాబట్టి టికెట్ బుకింగ్ విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇండియ‌న్ రైల్వే కూడా వినియోగదారులు త‌మ టికెట్ ను మరొక వ్యక్తికి ట్రాన్స్ ఫ‌ర్ […]