TG Rains
Rain Alert రాష్ట్రంలో మరో ఐదురోజులు వానలే వానలు..!
Telangana Rain Alert | కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రానున్న ఐదురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సోమవారం అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించంది. ఇక మంగళవారం […]
