US Election Results 2024 | అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం.. రికార్డు తిరగరాసిన డోనాల్డ్ ట్రంప్ News Desk November 6, 2024US Election Results 2024 : రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మంగళవారం US అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.