Video : నిర్మిస్తున్న రోడ్డును దొంగిలించిన గ్రామస్థులు.. షాక్ అయిన కాంట్రాక్టర్.. వీడియో చూడండి!
Telugu trending news: ఎప్పుడూ చూడని, వినని దొంగతనం ఒకటి అందరనీ అవాక్కయ్యేలా చేసింది. మనం ప్రతీరోజు మీడియా, సోషల్ మీడియాలో తరచూ వింత వింత చోరీలను చూస్తుంటాం.. కొన్ని ఘటనల్లో దొంగలు ఎంత తెలివిగా తమ పనిని పూర్తి చేస్తారో మీరు కూడా చూసే ఉంటారు.. ఒక్కోసారి ఇలాంటి చోరీ సంఘటన చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేకపోతుంటాం.. అలాంటి దొంగతనం ఘటనే తాజాగా ఇక్కడ కూడా జరిగింది. నిర్మాణంలో ఉన్న రోడ్డునే గ్రామస్తులు దొంగిలించిన విస్తుపోయే సంఘటన వెలుగులోకి వచ్చింది. వినడానికి వింతగా అనిపించినప్పటికీ.. ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యంలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన బీహార్ లోని జెహనాబాద్‌లో జరిగినట్లు తెలుస్తోంది..ఇక్కడ చూస్తున్న ఈ వీడియోలో కూలీలు రోడ్డును నిర్మిస్తుండగా.. గ్రామస్థులు దాన్ని దొంగిలించడం కనిపించింది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అయింది. కొంతసేపటి తర్వాత రోడ్డు వే...