1 min read

Heavy Rain Alert | తెలంగాణలో వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు..

Heavy Rain Alert Telangana | రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు భారీ వాన‌లు కురుస్తాయని వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, హన్మకొండ వరంగల్‌, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెప్పింది. ఈ క్రమంలో ఆయా […]