Telangana Goodnews To Anganwadis
Anganwadi Workers | అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
Good News To Anganwadi Workers | రాష్ట్రంలోని అంగన్ వాడీ టీచర్లకు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, సహాయకులకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని రహమత్ నగర్‌లో జరిగిన అమ్మమాట – అంగన్ వాడీ బాట కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో దీనికి […]
