1 min read

New Ration Cards | పేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో రేష‌న్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు

New Ration Cards | రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న‌ కొత్త రేషన్‌ ‌కార్డుల జారీ ప్ర‌క్రియకు కీల‌క‌మైన ముందడుగు ప‌డింది. రేష‌న్ కార్డుల మంజూరులో విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ ‌సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం (Telangana Cabinet) తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఈసారి రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు వేర్వేరుగా మంజూరు చేయ‌నున్నారు. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షతన […]