Tech news India
జియో, ఎయిర్‌టెల్‌కి షాకిచ్చిన వొడఫోన్ ఐడియా.. తన రూ. 719 రీఛార్జ్ ప్లాన్‌ను ట్విస్ట్‌తో తిరిగి ప్రవేశపెట్టింది
Vodafone Idea Recharge Plans | ఇటీవల, Jio, Airtel, Vi సహా అన్ని ప్రధాన టెలికాం ఆపరేటర్లు తమ మొబైల్ టారిఫ్ ప్లాన్‌లను సగటున 15 శాతం వరకు పెంచారు. ఈ ధరల సవరణలో భాగంగా, ఆపరేటర్లు ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లను నిలిపివేశారు. ఇతర ప్లాన్‌ల ప్రయోజనాలను కూడా తగ్గించారు. Vodafone Idea ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.719 మార్పులు చేసి రూ.859కి పెంచింది. , కంపెనీ ఇప్పుడు రూ. 719కి అందుబాటులో ఉన్న కొత్త […]
BSNL Best Plan | బిఎస్ఎన్ఎల్ బెస్ట్ రీచార్జి ఇదే.. 365 రోజుల వ్యాలిడిటీ.. 600 జీబీ డేటా
BSNL Best Plan : భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్లు భారీగా పెరుగుతున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా గత జూలై 2024 లో తమ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచడంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూాడా దీన్ని అవకాశంగా తీసుకుంది. తన చవకైన ప్లాన్లను రద్దు చేయకుండా కొనసాగిస్తోంది. బీఎస్ఎన్ఎల్ (BSNL ) కు గత […]
BSNL 4G SIM : మీరు బిఎస్ఎన్ఎల్ కు మారాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో మీకు ఇష్టమైన మొబైల్ నంబర్‌ను ఇలా ఎంచుకోండి..
BSNL 4G SIM | Airtel, Jio, వొడఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం ఆపరేటర్లు కొద్ది రోజుల క్రితం టారిఫ్ లను పెంచడంతో భారతదేశంలో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్ల కోసం BSNLకి మారుతున్నారు. దీంతో పాటు, BSNL దేశవ్యాప్తంగా తన 4G సేవలను కూడా దశలవారీగా ప్రారంభిస్తోంది. దీని 4G సేవలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో పనిస్తున్నాయి. కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ (BSNL 4G SIM […]
BSNL 4G Service | కొత్తగా వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్
BSNL 4G Service | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ ఎన్ ఎల్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రైవేట్ టెల్కోలు ఇటీవల తమ టారీఫ్‌లను పెంచడంతో చాలా మంది ఇపుడు బిఎస్ ఎన్ ఎల్ వైపు చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఆ సంస్థ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ […]
BSNL కు పోటెత్తుతున్న కొత్త కస్టమర్లు..
BSNL | రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ టారిఫ్‌లను పెంచిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కు కొత్త కస్టమర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. జూలై 3, జూలై 4వ తేదీలలో, ప్రైవేట్ టెలికాం కంపెనీలు-రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా- తమ టారిఫ్‌లను 11-25 శాతం పెంచాయి. దీంతో సోషల్ మీడియాలో ‘BSNL కి ఘర్ వానపీ, అలాగే ‘BoycottJio’ వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో హోరెత్తాయి. 2,50,000 కొత్త కస్టమర్లు.. […]
BSNL Broadband Plan | బీఎస్ఎన్ఎల్ రూ. 599 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లో కొత్త ఫీచర్లు.. ప్రయోజనాలు ఇవే..
BSNL Broadband Plan | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ఒకదానిని అప్ గ్రేడ్ చేసింది. గతంలో ఉన్నదాని కంటే నెట్ స్పీడ్, డేటా ప్రయోజనాలను పెంచేసింది. బీఎస్ఎన్ ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లలో రూ. 599 ప్లాన్ బాగా పాపులర్ అయిందది. అయితే ఈ ప్లాన్ ను కొత్తగా అప్‌గ్రేడ్ చేయడంతో ఇప్పుడు చందాదారులకు మరింత ఆకర్షణీయంగా మారింది. మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. BSNL రూ. […]
BSNL | ఒక్కసారి రీచార్జ్ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్..
BSNL సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది రోజువారీ డేటా పరిమితి లేకుండా ఏడాది వ్యవధిలో 600GB డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఇతర ప్లాన్‌ను పదేపదే రీఛార్జ్ చేయకుండా ఒక్కసారి ఈ ప్లాన్ తో రీచార్జి చేసుకుంటే చాలు సంవత్సరం పాటు టెన్షన్ లేకుండా ఉండవచ్చు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌కు సవరించిన రీఛార్జ్ ప్లాన్‌లు, ఉచిత ఇన్‌స్టాలేషన్ […]
రూ.7999లకే లావా O2 స్మార్ట్ ఫోన్..
Lava O2 | దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. లావా O2, బడ్జెట్ సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన ఫోన్ అని కంపెనీ పేర్కొంది. యునిసోక్ ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ సెటప్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్, టైప్-సి యుఎస్‌బి కేబుల్‌తో 18W ఫాస్ట్ ఛార్జింగ్, స్టాక్ ఆండ్రాయిడ్ 13, మెరుగైన భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ వంటి కొన్ని ముఖ్య ఫీచర్లు ఉన్నాయి. వినియోగదారుల కోసం 2 సంవత్సరాల సెక్యూరిటీ […]
