tealugu news
TG Weather Report | వచ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
TG Weather Report | తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది ఐఎండి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో […]
