భారతదేశంలో వేసవిలో తప్పక చూడాల్సిన అత్యంత ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలు
ఆహ్లాదభరితమైన సమ్మర్ హాలిడే వెకేషన్ కోసం భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రాలు
సమ్మర్ లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. . భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైనే నమోదవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
ఉక్కపోతల నుంచి ఎక్కడికైనా సరదాగా సమ్మర్ హాలిడే వెకేషన్ కోసం చాలా మంది ప్లాన్లు వేసుకుంటున్నారు. మీరు కూడా వారాంతంలో చక్కని వేసవి విడిది కోసం వెతుకుతున్నారా? అయితే భారతదేశంలోని ఐదు అత్యంత ప్రసిద్ధ వేసవి డెస్టినేషన్లను ఒకసారి పరిశీలించండి..లేహ్, లడఖ్, జమ్మూ & కాశ్మీర్జమ్మూ, కాశ్మీర్‌లోని లేహ్, లడఖ్ ప్రాంతాలను ఆధ్యాత్మిక పర్వతాలు, దేవతల నివాసాలు అని కూడా పిలుస్తారు. వాటి భూతల స్వర్గంలా ఉంటుందీ ప్రాంతం. స్వచ్ఛమైన గాలి, ఉత్తేజకరమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందాయి. వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి మీరు లేహ్, ...