Viral News : రీల్స్ చేసే వరడు కావలెను.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పెళ్లి ప్రకటన..
Viral News : కాలం వేగంగా మారుతోంది. ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా హవా నడుస్తోంది. క్రియేటివిటీ హద్దు అదుపు లేకుండా పోతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతుల్లోకి వచ్చేసినట్టే. సోషల్‌మీడియా పుణ్యమా అని... ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో వ్యవధిలోనే మన కళ్ల ముందు కనిపిస్తోంది. అయితే కొన్నాళ్లుగా రీల్స్ చేయడం యూత్ అదేపనిగా పెట్టుంటున్నారు.. వైరటీ రీల్స్ చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇప్పుడు ఇదే ట్రెండ్.. ఆ రీల్స్ వల్ల ఫాలోవర్లు పెరిగి మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది.సోషల్ మీడియాలో కొత్త రీల్స్‌లో ఫాలోవర్లను పెంచుకోవడమే కాదు.. ఉన్నఫాలోవర్లను నిలుపుకోవడం కాస్త కష్టమే. దీని కారణంగా రీల్సే జీవితంగా బతికేస్తున్నారు చాలా మంది. తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి.... ...