subsidy
Union Cabinet : అన్నదాతలకు కేంద్రం వరాలు..
Union Cabinet : కొత్త సంవత్సరం వేళ దేశంలోని రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ () నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కొత్త సంవత్సరంలో మొదటి రోజు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు అందించే సబ్సిడీని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీఏపీపై అదనపు భారాన్ని కేంద్రమే భరించనుంది. ఇకపై 50 కిలోల డీఏపీ బస్తా రూ.1350కే లభించనుంది. కాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రైల్వేశాఖ మంత్రి అశ్విని […]
పేదలకు గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ తో సబ్సిడీ గోధుమ పిండి, బియ్యం విక్రయాలు ప్రారంభం..
Bharat brand wheat flour | నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటిన వేళ అధిక ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం మంగళవారం 2వ దశ కింద భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి (Bharat brand wheat flour) , బియ్యం (Rice subsidy) రిటైల్ విక్రయాలను ప్రారంభించింది. ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గోధుమ పిండి (అట్టా) కిలో రూ.30, బియ్యాన్ని 5 […]
