station master
Railway jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో 8,113 పోస్టులతో నోటిఫికేషన్..
Railway Jobs : రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతకు భారతీయ రైల్వే తీపికబురు చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా 8,113 పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 టికెట్ సూపర్ వైజర్ 1,736 టైపిస్ట్ 1,507 స్టేషన్ మాస్టర్ 994 సీనియర్ క్లర్క్ 732 ఈ రైల్వే పోస్టులకు […]
