1 min read

SSC Jobs : ఇంటర్ పాస్ అయ్యారా ? 2,000 ఉద్యోగాలు రెడీ

SSC Jobs| SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్ అర్హతతో 2,006 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SSC నుంచి కొత్తగా స్టెనోగ్రాఫర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మరో 2006 మందికి గ్రేడ్‌ C, D పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC స్టేనో రిక్రూట్‌మెంట్‌ 2024 నుంచి ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఆగష్టు 17న దరఖాస్తులకు ఆఖరి తేదీ అని ప్రకటించింది.ఈ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ […]