Friday, January 23Thank you for visiting

Tag: Split AC repair Home AC repair

Home AC repair : మీ ఇంట్లో ఏసీ పేలిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Home AC repair : మీ ఇంట్లో ఏసీ పేలిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Life Style
Home AC repair : కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. గత సంవత్సరం కంటే ఈసారి వేడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఉక్కపోత నుంచి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు అందరూ కూలర్లు, ఎయిర్ కండిషనర్లను వదలడం లేదు.. అయతే గతేడాది ఎయిర్ కండీషనర్లు మంటల్లో చిక్కుకుని పేలిపోయిన వార్తలు తరచూ వినిపించాయి. మీ AC కి ఇలాంటివి జరగకుండా నిరోధించాలంటే, AC ని సకాలంలో సర్వీస్ చేయడం ముఖ్యం. అయితే, సర్వీస్ కోసం టెక్నీషియన్‌ను పదే పదే పిలవడం ఖరీదు కావొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీ ACని శుభ్రంగా ఉంచడానికి సులభమైన మార్గాన్ని నేర్చుకోవడం ముఖ్యం. మీ Air conditioner బాగా చల్లబడి తక్కువ విద్యుత్ ను వినియోగించుకోవాలన్నా.. అది మంటలు అంటుకునే లేదా పేలిపోయే ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్నా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది..సాఫ్ట్ సర్వీస్, హార్డ్ సర్వీస్ గురించి తెలుసుకోండి..AC సర్వీసింగ్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో...