Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: smartphone

Motorola | మోటరోలా నుంచి బిల్ట్-ఇన్ స్టైలస్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌
Technology

Motorola | మోటరోలా నుంచి బిల్ట్-ఇన్ స్టైలస్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్‌

మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) పేరుతో మోటరోలా బ్రాండ్ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎడ్జ్ 60 స్టైలస్ అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన బలమైన 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్‌తో వస్తుంది. ఇది స్టైలస్ తో వచ్చిన మొదటి ఫోన్ అని కంపెనీ పేర్కొంది.Motorola Edge 60 Stylus ధరభారతదేశంలో, మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 22,999. ఇది రెండు రంగుల ఎంపికలలో లభిస్తుంది. పాంటోన్ జిబ్రాల్టర్ సీ, పాంటోన్ సర్ఫ్ ది వెబ్. ఏప్రిల్ 23న మధ్యాహ్నం 12 గంటల నుండి, వినియోగదారులు అధికారిక మోటరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ అవుట్...
Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..
Trending News

Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త.  టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై  కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై  ధరలను తగ్గించింది. ఈ నిర్ణయంపై  భారతీయ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపిల్ ఐ-ఫోన్ ప్రో లేదా ప్రో మ్యాక్స్ మోడల్ ధరలు రూ.5,100 నుంచి రూ.6,000 వరకు తగ్గనున్నాయి. అలాగే ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15 సిరీస్ లతోపాటు భారత్ లో తయారవుతున్న ఐఫోన్ల ధరలు సుమారు రూ.300, ఐఫోన్ ఎస్ఈ ధర రూ.2300 వరకు తగ్గనుంది.Apple slashes iPhone prices : కాగా ఆపిల్ కంపెనీ తన ఐ-ఫోన్ ప్రో మోడల్ ఫోన్ల ధరలను ఇప్పటివరకు తగ్...
Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్
Technology

Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా  కొత్తగా లావా O2 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ  X ( ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా ప్రదర్శించింది. ఇది   మరికొద్ది రోజుల్లోనే  విడుదల కానుంది. లావా కొత్త  స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో కొనుగోలుకు  అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ భారతదేశంలో లాంచ్ చేయడానికి  లావా O2 కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.Xలోని కంపెనీ టీజర్ ను పరిశీలిస్తే..  ఫోన్ ఎగువభాగంగలో ఎడమ వైపు కార్నర్ లో ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ కనిపిస్తోంది.  హ్యాండ్‌సెట్‌ను ఆకుపచ్చ రంగులో ఉంది.  వెనుక ప్యానెల్  దిగువ ఎడమవైపు కార్నర్ లో  లావా లోగో ఉంది.Lava O2 దిగువ అంచులో USB టైప్-C పోర్ట్ , స్పీకర్ గ్రిల్ ఉన్నాయని సంక్షిప్త వీడియో చూపిస్తుంది.మరోవైపు అమేజాన్ లో Lava O2 కు ...