smartphone
Motorola | మోటరోలా నుంచి బిల్ట్-ఇన్ స్టైలస్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) పేరుతో మోటరోలా బ్రాండ్ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఎడ్జ్ 60 స్టైలస్ అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC, 68W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన బలమైన 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్‌తో వస్తుంది. […]
Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..
iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త. టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై ధరలను తగ్గించింది. […]
Lava O2 | త్వరలో లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్
దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా కొత్తగా లావా O2 స్మార్ట్ ఫోన్ ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ X ( ట్విట్టర్)లో పోస్ట్ ద్వారా ప్రకటించింది. కంపెనీ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా ప్రదర్శించింది. ఇది మరికొద్ది రోజుల్లోనే విడుదల కానుంది. లావా కొత్త స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ భారతదేశంలో లాంచ్ చేయడానికి లావా O2 కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. Xలోని […]
