Safest Cars: భారత్ లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే..
Global NCAP క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ సాధించిన SUVలు/ సెడాన్ లిస్ట్ ఇదే..
Global NCAP safest cars: కార్ల వినియోగంపై ప్రజల్లో క్రమంగా అవగాహన పెరుగుతోంది. కారు భద్రతా ఫీచర్ల గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.. ముందుగానే వాహనాల క్రాష్ రేటింగ్‌లను తెలుసుకొని ఓ అంచనాకు వచ్చి కార్లను కొనుగోలు చేస్తున్నారు.అయితే Global NCAP ప్రకారం 5-స్టార్ రేటింగ్‌ను సాధించిన ఏడు SUVలు/సెడాన్ కార్ల జాబితాను మీరు ఈ కథనంలో తెలుసుకోవచ్చు. టాటా మోటార్స్‌కు చెందిన హారియర్, సఫారీ, వోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన వర్టస్, టైగన్, స్కోడా కంపెనీకి చెందిన స్లావియా, కుషాక్ .. అలాగే హ్యుందాయ్ వెర్నాకార్లు టాప్ క్రాష్ టెస్టింగ్ లో 5 స్టార్ రేటింగ్‌లు సాధించాయి.టాటా హారియర్ Tata Harrierటాటా మోటార్స్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV), హారియర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. 5-సీ...