1 min read

Holi Festival 2025 | హోలీ రసాయన రంగులతో మీ చర్మం పాడవకుండా ముందు జాగ్రత్తలను తెలుసుకోండి..

Holi Festival 2025 | హోలీ అంటేనే రంగుల పండుగ.. హోలీ ఆడేందుకు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు హోలీ పండుగ రోజు దగ్గర పడుతుండడంతో, రసాయనిక రంగుల వల్ల తమ చర్మం దెబ్బతింటుందని చాలామంది ఆందోళన చెందుతుంటారు. హోలీ సందర్భంగా ముఖంపై రంగులు పూయడం వల్ల చాలాసార్లు చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. దీనివల్ల చర్మంపై చికాకు,చర్మం ఎర్రబారడం, దద్దుర్లు, దురద, మొటిమలు, పొడిబారడం వంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. […]