Simala Prasad యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిన ఐపీఎస్ అధికారిణి…బాలీవుడ్ సినిమాల్లో నటించి,
Simala Prasad | ఖాకీ యూనిఫాం ధరించిన ఓ ఉన్నత స్థాయి పోలీసు అధికారికి సినిమాలో పనిచేయడం పెద్ద సవాల్.. అయితే ఐపీఎస్ అధికారి సిమల ప్రసాద్ ఆ పని చేశారు. ఒక వైపు, నేరస్థులు ఆమె పేరుకు భయపడతారు, మరోవైపు ఆమె అనేక బాలీవుడ్ చిత్రాలలో తన అందం, అభినయంతో అందరినీ మైమరపించారు. ఆమె నటించిన, ఆస్పిరెంట్ అనే వెబ్ సిరీస్ కూడా ఎంతో సక్సెస్ అయింది. ఇందులో UPSC కోసం సిద్ధమవుతున్న ముగ్గురు స్నేహితుల కథ చూపించారు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన అలాంటి కొందరి కథలను ఈ సందర్భంగా మీకు అందిస్తున్నాం..భారతదేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో తొలి ప్రయత్నంలోనే ర్యాంక్ సాధించారు. వ్యక్తి సిమల ప్రసాద్.. అమె 2010 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. అయితే, ఐఏఎస్ సాధించడానికి ముందు, సిమల ప్రసాద్ కి చిన్నప్పటి నుంచి డ్యాన్స్, యాక్టింగ్ అంటే ఇష్టం. స్కూల్లో కూడా డ్యాన్స్‌లో, యాక్టింగ్‌లో ఎప్పు...