New SIM card rules | కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి కొత్త నిబంధనలు ఇవే.. ఇకపై వారికి ఓటీపీ అవసరం లేదు.
New SIM card rules : మొబైల్ సిమ్ కార్డుల కొనుగోలుకు సంబంధంచి ప్రభుత్వం కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. విదేశీ పౌరులు భారతదేశంలో సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేయడాన్ని సులభతరం చేయడానికి ఈ కొత్త నియయాన్ని అమలుచేస్తోంది. గతంలో విదేశీ పౌరులకు (Foreign Nationals) Airtel, Jio లేదా Vi SIM కార్డ్‌లను కొనుగోలు చేయడానికి స్థానిక నంబర్ నుంచి OTP అవసరం ఉండేది. ఈ కొత్త నిబంధనతో, వారు ఇప్పుడు వారి ఇమెయిల్ చిరునామాపై OTP వస్తుంది. సిమ్ కార్డ్‌ని కొనుగోలు చేయడానికి వారికి ఇకపై స్థానిక నంబర్ అవసరం లేదని, కొనుగోలు కోసం వారి ఇమెయిల్‌ను ఉపయోగించవచ్చు.New SIM card rules for Indian citizens : దీంతోపాటు భారత పౌరుల కోసం కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు. కొత్త SIM కార్డ్‌ని కొనుగోలు చేయడానికి పౌరులు eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) ధ్రువీకరణ ఇప్పుడు తప్పనిసరి. eKYC లేకుండా వ్యక్తులు కొత్త మొబైల్ నంబర్ తీసు...