Thursday, July 3Welcome to Vandebhaarath

Tag: Shikhar Dhawan

Shikhar Dhawan : శిఖర్ ధావన్ చేసిన రికార్డులు మరే బ్యాట్స్‌మెన్ చేయలేడు..
Sports

Shikhar Dhawan : శిఖర్ ధావన్ చేసిన రికార్డులు మరే బ్యాట్స్‌మెన్ చేయలేడు..

Shikhar Dhawan | భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.  2010లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ధావన్ ఇప్పటివరకు  34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతని  కెరీర్‌లో అనేక రికార్డులను సృష్టించాడు. అభిమానుల గుండెల్లో  చెరగని ముద్ర వేశాడు.ధావన్ తన అరంగేట్రంలోనే అద్భుతాలు చేశాడు. తన తొలి టెస్టు మ్యాచ్‌లో కేవలం 85 బంతుల్లోనే సెంచరీ సాధించి, అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో, ధావన్ 174 బంతుల్లో 187 పరుగులు చేశాడు. ఇది టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. 100వ వన్డేలో సెంచరీ చేసిన తొలి భారతీయుడు Shikhar Dhawan Records : ధావన్ వన్డే ఇంటర్నేషనల్ (ODI)లో ఎన్నో కీలకమైన రికార్డులను తన పేరుమీద లిఖించుకున్నాడు. అత్యంత వే...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..