Security Alert
జమ్మూ–కాశ్మీర్ ఉగ్రవాద సంబంధాల దర్యాప్తులో కీలక మలుపు – Jammu Kashmir
హర్యానాలో 350 కిలోల పేలుడు పదార్థాలు, అస్సాల్ట్ రైఫిల్ స్వాధీనం Jammu Kashmir | అనంత్‌నాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలపై జమ్మూ కాశ్మీర్ పోలీసుల దర్యాప్తులో సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో విస్తృత శోధనలు చేపట్టి, ఒక అస్సాల్ట్ రైఫిల్, సుమారు 350 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌కి సంబంధించి ఇప్పటికే అదుపులో ఉన్న రెండో వైద్యుడు అందించిన సమాచారంతో ఈ రికవరీ జరిగిందని తెలుస్తోంది. ఇందుకు ముందు అనంత్‌నాగ్ […]
