secundrabad
Vajpayee Statue : పబ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం […]
Railway Stations Development : తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్లకు మహర్దశ
Amrit Bharat Station Scheme : దేశంలోని రవాణా మౌలిక సదుపాయాలు పూర్తి మారిపోతున్నాయి. అత్యాధునిక హంగులతో కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను ఆధునీకకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధాని మోదీ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా రైల్వే స్టేషన్‌ల సామర్థ్యాన్ని పెంచే మాస్టర్ ప్లాన్‌తో దీన్ని అమలు చేస్తున్నారు. Telangana Railway Stations Development: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్(Amrit […]
Secundrabad | ప్రయాణికులకు అలెర్ట్.. నెల రోజులపాటు 12 రైళ్లు రద్దు..
Trains Cancelled in Secundrabad | రైల్వే అభివృద్ధి పనులు, మరమ్మతుల కారణంగా పలు మార్గాల్లో 12 రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గురువారం ప్రకటించింది. అక్టోబరు 1వ తేదీ నుంచి అక్టోబర్ నెల 31వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని, ప్రయాణికులు గమనించాలని సూచించింది. కాచిగూడ-మెదక్ రైలు (07850)ను కాచిగూడ-మల్కాజిగిరి మధ్య అక్టోబరు 1 నుంచి 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ఇదే.. కాచిగూడ-నిజామాబాద్(07596), […]
SCR Special Trains | సికింద్రారాబాద్ – కటక్ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..
SCR Special Trains | సికింద్రాబాద్: ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ , ఒడిశాలోని కటక్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ – కటక్ మధ్య రాకపోకల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే పేర్కొంది. ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ఇదే.. SCR Special Trains From Secundrabad : ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు […]
Vizag Vande Bharat Express | విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్ లో మార్పులు..
Vizag Vande Bharat Express | హైదరాబాద్ : విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులో స్వల్ప మార్పులు చేశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 10 నుంచి కొత్త షెడ్యూల్ అందుబాటులోకి రానుంది. దీని ప్రకారం Vizag Vande Bharat Express రైలు నంబర్ 20833 విశాఖపట్నం-సికింద్రాబాద్, రైలు నంబర్ 20834 సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం […]
