1 min read

Holi special trains : హోలీ పండుగ వేళ.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 14 ప్రత్యేక రైళ్లు..

Holi special trains : హోలీ పండుగ సంద‌ర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవ‌కాశం ఉండ‌డంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్ట‌మైన‌ వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చ‌ర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌, షాలిమార్, సంత్రాగచి, జల్నా, […]

1 min read

SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్‌.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగింపు ..వివ‌రాలు ఇవే..

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే తీపి క‌బురు చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల్లో నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను మ‌రికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్ల‌డించింది. అక్టోబరు నుంచి డిసెంబర్‌ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు య‌థావిథిగా న‌డిపించ‌నున్న‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రాబోయే దసరా, దీపావళి, ఛట్‌పూజ పండుల్లో ప్ర‌యాణికుల‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్ర‌త్యేక‌ రైళ్లను పొడిగిస్తున్నట్లు వివ‌రించింది. పొడిగించిన ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు […]

1 min read

SCR Special Trains | సికింద్రారాబాద్ – కటక్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

SCR Special Trains | సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌ , ఒడిశాలోని క‌టక్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ – కటక్‌ మధ్య రాకపోకల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. ప్ర‌త్యేక‌ రైళ్ల షెడ్యూల్ ఇదే.. SCR Special Trains From Secundrabad : ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు […]

1 min read

SCR Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ మీదుగా పలు ప్రత్యేక రైళ్ల పొడిగింపు

SCR Special Trains | ప్ర‌యాణికుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (South Central Railway ) గుడ్ న్యూస్ చెప్పింది. ప్ర‌యాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ మీదుగా ప‌లు ప్ర‌త్యేక రైళ్ల‌ను మ‌రికొన్ని రోజులు పొడిగించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సోమవారం, బుధ‌వారాల్లో న‌డిచే పట్నా- సికింద్రాబాద్‌ ( రైలు నెంబ‌ర్‌ 03253 ) ఆగ‌స్టు 05 నుంచి 30 వరకు,అలాగే ప్ర‌తి బుధ‌వారం న‌డిచే హైద‌రాబాద్ – ప‌ట్నా(రైలు నెంబ‌ర్‌ 07255 ) ఆగ‌స్టు 07 నుంచి […]

1 min read

SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

SCR Special Trains | తెలుగు రాష్ట్రాల‌ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెల‌వుల్లో ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలాఖ‌రులో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవ‌కాశ‌ముంది. దీంతో చాలా మంది వివిధ సమ్మ‌ర్ వెకేష‌న్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక […]