Sanjay Singh
Rajnath Singh | ‘వాషింగ్ మెషిన్’ ఆరోపణలపై రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్..
Rajnath Singh | బిజెపికి వాషింగ్ మెషీన్ ఉందని, ఇతర పార్టీల నాయకులు అధికార పార్టీలో చేరిన తర్వాత వారిని “క్లీన్”గా మారుస్తారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) స్పందించారు. బిజెపిలో వాషింగ్ మెషీన్ లేదని, ఎవరినీ కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం ఏజెన్సీలకు చెప్పడం లేదని ఆయన అన్నారు. “వాషింగ్ మెషీన్ అంటూ ఏదీ లేదు, ఏజెన్సీలు తమ పనిని చేయాలి. ఇప్పుడు అదే చేస్తోంది. ఇతర […]
Delhi Liquor Policy Case : తెల్లవారుజాము నుంచి ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు. ఉదయం సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారుల సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ […]
