1 min read

రూ.30,000 తగ్గింపుతో Samsung Galaxy S25 Ultra ఫ్లాగ్‌షిప్ ఫోన్

Samsung Galaxy S25 Ultra Price cut | గత నెలలో విడుదలైన తర్వాత తొలిసారిగా శామ్సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. ప్రారంభంలో రూ.1,29,999 ధ‌ర‌తో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు రూ.99,999కే అందుబాటులో ఉంది. కొత్త ఆఫ‌ర్ ద్వారా కొనుగోలుదారులు రూ.30,000 వరకు అద్భుతమైన ఆదా చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం, ఈ భారీ తగ్గింపు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సేల్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ ప్రీమియం […]

1 min read

Tri-Fold Phone : సాంసంగ్ నుంచి ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్..

Samsung Galaxy S25 సిరీస్ కోసం లాంచ్ ఈవెంట్ సందర్భంగా దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సాంసంగ్‌ కొన్ని అత్యాధునిక పరికరాలను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వీటిలో అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ (Tri-Fold Phone ) కూడా ఉంది. అదనంగా, శామ్సంగ్ దాని రాబోయే VR హెడ్‌సెట్‌తోపాటు సాంసంగ్‌ గెలాక్సీ S25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్‌ ను టీజ్ చేసింది. ఇది సాంసంగ్ నుంచి వ‌చ్చిన ఫోన్ల‌లో అత్యంత త‌క్కువ మందం […]

1 min read

200MP కెమెరాతో Samsung Galaxy S23 Ultra స్మార్ట్ ఫోన్‌.. 50 శాతం డిస్కౌంట్‌, నెలకు రూ. 3,636కే ఈఎంఐ

Samsung Galaxy S23 Ultra 5G స్మార్ట్ ఫోన్ ధర 50 శాతం వరకు తగ్గింది. ఈ మోడ‌ల్ Samsung కు సంబంధించి అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి, ఇప్పుడు భారీ డిస్కౌంట్ ధరలో అందుబాటులో ఉంది. మీరు ఇప్పుడు ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్ ను దాని ఒరిజినల్ లాంచ్ ధరలో సగానికి కొనుగోలు చేయవచ్చు, ఇది 2023 ప్రారంభంలో విడుదలైన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశంగా మారింది. 12GB RAM, 256GBతో […]