1 min read

Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..

Driving License Rules | అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అలాంటి అక్రమాలకు ఇక చెల్లవు.  అడ్డదారిలో లైసెన్స్  పొందేవారిని కట్టడి చేసేందుకు ఆర్టీఏ అధికారులు టెక్నాలజీని వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియకు  ఆధునిక హంగులు జోడించారు. ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షకు స్వస్తి చెప్పి ప్రామాణికమైన ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల  ఇక నుంచి లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నవారు […]