1 min read

రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అవ‌కాశం!

RRB Technician Jobs | నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్‌ చెప్పింది. దేశంలోని వివిధ రైల్వే జోన్లలో భారీగా టెక్నీషియన్ పోస్టుల‌ భర్తీకి ఈ సంవత్స‌రం మార్చిలో ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 9,144 ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు ఆర్ఆర్బి ప్రకటించింది. అయితే ఈ పోస్టులను పెంచుతున్నట్లు రైల్వే శాఖ ఆగస్టు 22న వెల్ల‌డించింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో 40 కేటగిరీల్లో మొత్తం 14,298 టెక్నీషియన్ కొలువుల‌ను […]