RRB NTPC Notification 2024 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 11558 రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
RRB NTPC Notification 2024 | నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుదలైంది.గ్రాడ్యుయేట్ (లెవల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3) పోస్టులకు మొత్తం 11,558 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియకు గడువు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఉంటుంది.జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3144 పోస్టులు, జూనియస్ అకౌంట్ అసిస్టెంట్: 732 చీఫ్ కమర్షియల్ క్లర్క్ పోస్టులు: 1507 పోస...