Saturday, August 30Thank you for visiting

Tag: RRB

Job alert 2025 | ఇండియ‌న్ రైల్వేస్‌లో 1,036 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Job alert 2025 | ఇండియ‌న్ రైల్వేస్‌లో 1,036 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

Career
Indian Railway Jobs 2025 | భారతీయ రైల్వే నిరుద్యోగ‌ యువతకు గుడ్ న్యస్ చెప్పింది. రైల్వే జాబ్స్ పొందేందుకు అద్భుతమైన అవకాశాన్ని అందించింది. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పెద్ద సంఖ్యలో ఖాళీలను గుర్తించి, వాటిని భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖతోపాటు వివిధ విభాగాల్లో 1,036 ఉద్యోగాల‌ను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలతో RRB నోటిఫికేషన్ విడుదల చేసింది.Indian Railway Jobs 2025 : పోస్ట్ ల వివరాలు:పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (వివిధ సబ్జెక్టులు) - 187 పోస్టులుసైంటిఫిక్ సూపర్‌వైజర్ (ఎర్గోనామిక్స్ & ట్రైనింగ్) - 3 పోస్టులుట్రెయిన్‌డ్‌ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (వివిధ సబ్జెక్టులు) - 338 పోస్టులుచీఫ్ లా అసిస్టెంట్ - 54 పోస్టులుపబ్లిక్ ప్రాసిక్యూటర్ - 20 పోస్టులుఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ (ఇంగ్లీష్ మీడియం) - 18 పోస్టులుసైంటిఫిక...
RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!

RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!

Career
RRB Technician Recruitment 2024 : టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) క‌రెక్ష‌న్‌ విండోను తెరిచాయి. త‌మ‌ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు rrbapply.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో మీరు సమర్పించిన ఫారమ్‌లను సవరించవచ్చు. క‌రెక్ష‌న్ విండో అక్టోబర్ 17, 2024న ప్రారంభ‌మైంది. మార్పులు చేయడానికి అక్టోబర్ 21, 2024 వరకు అవ‌కాశంఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవధిలోపు పూర్తి చేయవచ్చు.కాగా RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా రైల్వేల్లో 14,298 ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు మరిన్ని ఖాళీలు జోడించిన తర్వాత, RRB అక్టోబర్ 2, 2024న టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు విండోను తిరిగి తెరిచింది. ఇంతకుముందు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖ...
Railways News | 65 ఏళ్లలోపు రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..

Railways News | 65 ఏళ్లలోపు రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..

Career
Railways News | సిబ్బంది కొరతను పరిష్కరించేందుకు రైల్వే బోర్డు వివిధ జోన్లలో 25,000 ఖాళీ పోస్టుల‌కు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా ఆ ఖాళీలను తాత్కాలికంగా భర్తీ చేయాల‌ని రైల్వేశాఖ భావిస్తోంది.ఈ స్కీమ్ కింద, రిటైర్డ్ సిబ్బంది 65 ఏళ్లలోపు ఉన్నంత వరకు, సూపర్‌వైజర్‌ల నుంచి ట్రాక్ మెన్ ల వరకు విధులు నిర్వ‌ర్తించ‌డానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. గత ఐదు సంవత్సరాల నుంచి మెడికల్ ఫిట్‌నెస్, పనితీరు రేటింగ్‌లు వంటి ప్రమాణాల ఆధారంగా ఈ రిటైర్డ్ ఉద్యోగులను నియమించుకోవడానికి అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్‌లకు అధికారం ఉంది.నిబంధ‌న‌ల ప్రకారం.. దరఖాస్తుదారులు పదవీ విరమణకు ముందు వారి ఐదేళ్ల స‌ర్వీస్ రికార్డులో మంచి గ్రేడింగ్ కలిగి ఉండాలి. వారిపై ఎటువంటి విజిలెన్స్ లేదా డిపార్ట...
IRCTC recruitment 2024 : భారీ వేతనంతో రైల్వే మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. రాత పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక

IRCTC recruitment 2024 : భారీ వేతనంతో రైల్వే మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. రాత పరీక్ష లేదు.. కేవలం ఇంటర్వ్యూతోనే ఎంపిక

Career
IRCTC Job Alert : దేశవ్యాప్తంగా ప్రయాణీకులకు సేవలందిస్తున్న భారతీయ రైల్వేలో భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ ఖాళీలు ప్రముఖ రైల్వే టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన IRCTCలో ఉన్నాయి. IRCTC, ఒక ప్రభుత్వ రంగ సంస్థ, భారతీయ రైల్వేలకు టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందిస్తోంది. 1999లో స్థాపిత‌మైన ఐఆర్ సీటీసీ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. 66 మిలియన్లకు పైగా వినియోగదారులు IRCTCలో నమోదు చేసుకున్నారు, ప్రతిరోజూ సుమారు 7.31 లక్షల టిక్కెట్లను బుక్ చేస్తున్నారు.రైల్వే ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా, రాత‌ పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక. ఇంటర్వ్యూలో బాగా రాణిస్తే ఈ ఉద్యోగం మీదే.. ఖాళీలు: IRCTC అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM), డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)తో సహా వివిధ మేనేజర్ స్థానాలక...