Wednesday, July 2Welcome to Vandebhaarath

Tag: Recruitment

IOCL Recruitment 2025 : రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ అవ‌స‌రం లేదు.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 456 ఖాళీల కోసం నోటిఫికేషన్
Career

IOCL Recruitment 2025 : రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ అవ‌స‌రం లేదు.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 456 ఖాళీల కోసం నోటిఫికేషన్

IOCL Recruitment 2025 : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం ట్రేడ్/టెక్నీషియన్/గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్, iocl.com ని సంద‌ర్శించాలి.ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ - టెక్నికల్, నాన్-టెక్నికల్ పాత్రలలో అప్రెంటిస్ పోస్టుల కోసం మొత్తం 456 ఖాళీలు భర్తీ చేయబడతాయి.IOCL Recruitment 2025 : అర్హత ప్రమాణాలువిద్యా అర్హత:ట్రేడ్ అప్రెంటీస్: అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.టెక్నీషియన్ అప్రెంటీస్: ఈ పోస్టుల‌కు సంబంధిత విభాగంలో పూర్...
TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల
Career

TG Group 4 Results | గ్రూప్-4 తుది ఫలితాల విడుదల

TG Group 4 Results |  గ్రూప్-4 తుది ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్- 4కు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ లిస్ట్‎ను నవంబర్ 14న గురువారం సాయంత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రిలీజ్ చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీజీపీఎస్సీ అధికారిక https://www.tspsc.gov.in/ వెబ్‌ సైట్‌‎ను సంప్రదించాలని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులను సంప్రదించాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది.8,180 గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ 2022 డిసెంబర్‌ 1వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 2023 జూలై 1న గ్రూప్ 4 పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. రిటన్ టెస్ట్‎లో క్వాలిఫై అభ్యర్థులను ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్‎కు ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 8,084 మంది అభ్యర్థులను గ్రూప్ 4 ఉద్యోగానికి టీజీప...
RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!
Career

RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!

RRB Technician Recruitment 2024 : టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) క‌రెక్ష‌న్‌ విండోను తెరిచాయి. త‌మ‌ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు rrbapply.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో మీరు సమర్పించిన ఫారమ్‌లను సవరించవచ్చు. క‌రెక్ష‌న్ విండో అక్టోబర్ 17, 2024న ప్రారంభ‌మైంది. మార్పులు చేయడానికి అక్టోబర్ 21, 2024 వరకు అవ‌కాశంఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవధిలోపు పూర్తి చేయవచ్చు.కాగా RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా రైల్వేల్లో 14,298 ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు మరిన్ని ఖాళీలు జోడించిన తర్వాత, RRB అక్టోబర్ 2, 2024న టెక్నీషియన్ పోస్టుల కోసం దరఖాస్తు విండోను తిరిగి తెరిచింది. ఇంతకుముందు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..