Monday, April 7Welcome to Vandebhaarath

Tag: Ram Temple Ayodhya

Ram Navami in Ayodhya | అయోధ్యలో రామనవమి.. VIP దర్శనాలకు బ్రేక్
National

Ram Navami in Ayodhya | అయోధ్యలో రామనవమి.. VIP దర్శనాలకు బ్రేక్

Ram Navami 2025 : శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అయోధ్య (Ayodhya) లో భద్రతను ట్రాఫిక్ వ్యవస్థను కట్టుదిట్టం చేసింది యోగీ ప్రభుత్వం. ఆదివారం రామనవమి సందర్భంగా అయోధ్యను వివిధ జోన్లు, సెక్టార్లుగా విభజించినట్లు అయోధ్య రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజి) ప్రవీణ్ కుమార్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, భారీ వాహనాలను పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా పంపుతామని ఆయన చెప్పారు. మహా కుంభమేళా లాగే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆయన అన్నారు. భద్రత కోసం PAC (టెరిటోరియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ), పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలను మోహరించనున్నారు. సరయు నది చుట్టుపక్కల పోలీసులు, NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం), SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) లను అప్రమత్తం చేశారు.VIP దర్శనం ఉండదు..ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామమందిరం దర్శనం కోసం అన్ని ప్ర...
Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌
National

Ayodhya Ram Mandir | రాత్రి వేళ రామ మందిరం ఇలా ఉంటుంది.. ఫొటోలను షేర్‌ చేసిన ట్రస్ట్‌

Ayodhya Ram Mandir | యావత్ భారతదేశంలో కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కోదండరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి (Ayodhya) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండడంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి అయితే తాజాగా ఆలయం నైట్‌ వ్యూకి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ (Ram Janmbhoomi Teerth Kshetra Trust) సోషల్‌ మీడియాలో షేర్ చేససింది. మందిరం ప్రాంగణం రాత్రి సమయంలో ఎలా ఉంటుందో చూపించే చిత్రాలను పంచుకుంది. రాత్రి సమయంలో కూడా ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అ...