వైరల్ వీడియో: జైలర్ పాటకు ఈ చిన్నారి అదిరిపోయే పర్ఫార్మెన్.. అందరూ వావ్ అనాల్సిందే..
Jailer Viral Video: వినోద ప్రపంచంలో సంగీతం, నృత్యానికి.. సరిహద్దులు లేవు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం "జైలర్" విషయంలో అలాంటిదే ఉంది. ఈ సినిమా పాటకు సంబంధించిన వైరల్ డ్యాన్స్ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. జైలర్ సినిమాలోని ‘నువు కావాలయ్యా ’ పాటలో తమన్నా భాటియా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ను చూసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో మంది అనుకరిస్తున్నారు.ఈ క్రేజీ డ్యాన్స్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. ఒక చిన్నారి " నువు కావాలయ్యా.. " అనే పాటకు వేసిన స్టెప్పులు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. తన వయసుకు మించిన ప్రతిభను కనబరిచి ఆ చిన్నారి పాటలోని సాహిత్యాన్ని నేర్పుగా అనుకరిస్తూ మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులు వేసింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చేయగా ఎంతో మంతి హృదయాలను దోచుకుంటోంది. 136k పైగా లైక్‌లను పొందింది.చిన్నారి వీడియోపై నెటిజన్లు ఉత్సాహంగా స్పందిస్తున్నారు."ప...