Rajasthan Royals
IPL 2025 Mega Auction : 13 ఏళ్ల కుర్రాడిని లక్షాధికారుడిని చేసిన రాజస్థాన్ రాయల్స్..
IPL 2025 Mega Auction Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీపై రాజస్థాన్ రాయల్స్ భారీ పందెం వేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో వైభవ్‌ను రాజస్థాన్ ఏకంగా రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ధర కంటే చాలా రెట్లు ఎక్కువ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వేలంలో అమ్ముడుపోయిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు వైభవ్ నిలిచాడు. కేవలం 13 ఏళ్ల వయసులోనే చిన్న వయసులోనే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అండర్ 19 టీమ్ ఇండియా […]
