Rain forecast
Heat Waves | మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు..! పలుచోట్ల వర్షాలు
Weather Report | తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో వడగాల్పులు (Heat Waves) వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏప్రిల్ 18న గురువారం […]
Rain Alert : గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు..!
Rain Alert | తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు కొన్ని జిల్లాలో వడగాలులు, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. Rain Alert ఈనెల 8న సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాలలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక […]
