Friday, August 29Thank you for visiting

Tag: Railway News

RailOne App | రైల్‌వన్ యాప్‌తో రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది!

RailOne App | రైల్‌వన్ యాప్‌తో రైలు ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది!

Technology
RailOne App | ఢిల్లీ: రైల్వే ప్రయాణికుల సౌక‌ర్యార్థం భార‌తీయ రైల్వే మరో అడుగు వేసింది. రైల్వే శాఖ తాజాగా ప్రారంభించిన "రైల్‌వన్ యాప్" (RailOne App) రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనుంది. ప్రయాణానికి అవసరమైన అన్ని సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. ఇది రైల్వే సేవలలో విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు.What is RailOne App ? : రైలు ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ అనేక కొత్త సంస్కరణలు అమలు చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో, రైల్‌వన్ యాప్ ప్రారంభించబడింది. ఈ యాప్ సహాయంతో, మీరు ఒకటి మాత్రమే కాకుండా అనేక పనులను సులభంగా చేయగలుగుతారు. ఈ యాప్ వివిధ రైల్వే పనుల కోసం ఇతర యాప్‌లను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, iOS యాప్ స్టోర్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్ వన్ యాప్ ను ప్రారంభించారు, ఈ యాప్ అన్ని రైలు ప్రయాణీకుల సేవలకు వన్-స్టాప్ సొ...
Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?

Indian Railway | రైల్వే ప్రయాణీకుల ఛార్జీల పెంపు! ఏ తరగతికి ఎంత పెరుగుదల?

National, Trending News
Indian Railway | మీరు త‌ర‌చూ రైలులో ప్రయాణిస్తున్నారా? అయితే ఇది మీకు ముఖ్యమైన వార్త. కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారిగా, భారత రైల్వే జూలై 1, 2025 నుంచి ఛార్జీలను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. రైల్వేలు తీసుకున్న‌ ఈ నిర్ణయం కోట్లాది మంది రైలు ప్రయాణికులను ప్రభావితం చేయ‌నుంది. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఈ నిర్ణయం వల్ల కొన్ని వర్గాలలో ఎటువంటి పెరుగుదల ఉండదు.జూలై 1 నుంచి, AC, నాన్-AC రైళ్లలో ప్రయాణించడం కాస్త ఖరీదైనదిగా మారుతుంది. శుభవార్త ఏమిటంటే జనరల్ సెకండ్ క్లాస్‌లో 500 కి.మీ వరకు ప్రయాణించే ఛార్జీలో ఎటువంటి మార్పు ఉండదు. కానీ 500 కి.మీ కంటే ఎక్కువ దూరాలకు, కి.మీ.కు 0.5 పైసలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.ఛార్జీ ఎంత పెరిగింది?సెకండ్ క్లాస్‌కి, 500 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణానికి కిలోమీటరుకు 0.5 పైసలు, నాన్-ఎసి మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైలు టిక్కెట్లపై కిలోమీటరుకు 1 పైసా పెరుగుదల ఉ...
Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్‌లో తొలి వందే భారత్ రైలు

Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్‌లో తొలి వందే భారత్ రైలు

National
Kashmir Vandebharat | భారత రైల్వే చరిత్ర (Indian Railways)లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే విధంగా ఏప్రిల్ 19న కాశ్మీర్‌(Kashmir)కు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Vandebharat Express) ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు . జమ్మూ రైల్వే స్టేషన్ ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తి కావస్తున్నాయి. కొత్త రైలు కత్రా నుండి జమ్మూకు నడుస్తుందని అధికారులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్ రైల్వే నెట్‌వర్క్‌కు ప్రోత్సాహం272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్(Udampur)-శ్రీనగర్-బారాముల్లా (baramullah) రైలు లింక్ విజయవంతంగా పూర్తయిన తర్వాత జమ్మూ-కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. కత్రా-బారాముల్లా మార్గంలో ట్రయల్ రన్‌లు పూర్తయ్యాయి. .ఈ కొత్త రైలు (Vandebharat Express) సర్వీస్ జమ్మూ - శ్రీనగర్మ (Jammu To Srinagar )ధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. మొదటి...
Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్‌లు

Indian Railways | భారతీయ రైల్వేల్లో 70 శాతం జనరల్, నాన్-ఏసీ కోచ్ లు కోచ్‌లు

Trending News
Indian Railways | రిజర్వేషన్ లేని జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడుస్తున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సుమారు 1,200 జనరల్ క్లాస్ కోచ్‌లను జత చేసినట్లు మంత్రి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.న్యూఢిల్లీ: భారతీయ రైల్వేలు ప్రస్తుతం ప్రయాణీకుల కోసం రైళ్లలో ప్రయాణించేందుకు 79,000 కోచ్‌లను ఉపయోగిస్తున్నాయని, వీటిలో 56,000 కోచ్‌లు, మొత్తం 70 శాతం జనరల్, నాన్-ఎసి స్లీపర్ కేటగిరీ అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటుకు తెలియజేశారు.Indian Railways : కొత్తగా ఎల్ హెచ్ బి కోచ్ లుఅన్ రిజర్వ్ డ్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలను పెంచడానికి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన LHB కోచ్‌లతో నడిచే మెయిల్, ఎక్స్‌ప్రె...
small business idea : న‌మ్మ‌క‌మైన బిజినెస్ చేయాల‌నుకుంటున్నారా? అయితే IRCTCలో చేరి డబ్బు సంపాదించండి..

small business idea : న‌మ్మ‌క‌మైన బిజినెస్ చేయాల‌నుకుంటున్నారా? అయితే IRCTCలో చేరి డబ్బు సంపాదించండి..

Business, Career
Business With Indian Railways : మీరు కొత్త వ్యాపారం చేసి డ‌బ్బులు సంపాదించాల‌ని అనుకుంటున్నారా? మీ దగ్గర తక్కువ డబ్బు ఉన్నా కూడా చింతించకండి. చాలా మొత్తంతో కొత్త బిజినెస్ ప్రారంభించ‌డానికి ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ రైల్వేలకు చెందిన ఐఆర్‌సిటిసి కూడా గోల్డెన్ చాన్స్‌ అందిస్తోంది. టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు.టికెట్, ఫుడ్ బుకింగ్ వంటి అనేక సేవలను అందించే IRCTC ఏజెంట్‌గా మారడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు. దానితో మీరు వ్యాపారాన్ని ఎలా ప్రారంభించవచ్చో మరింత తెలుసుకోండి.IRCTC లో దరఖాస్తు చేసుకోవాలిముందుగా మీరు IRCTC టికెట్ ఏజెంట్ కావాలనుకుంటే IRCTC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. ఏజెంట్ కావడానికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులభం. మీరు ఈ పనిని కేవలం కొన్ని ధ్రువ‌ పత్రాలతో చేయవచ్చ...
UTS Cashback Offer | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్

UTS Cashback Offer | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్

National
UTS Cashback Offer | రైలు ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారుల అభిప్రాయం ప్రకారం, UTS యాప్ ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో ఒక పెద్ద ముందడుగు. భారతీయ రైల్వేస్‌లో అన్‌ రిజర్వ్ టిక్కెట్లపై ప్రయాణించేవారికి ఇది ఒక వరంగా చెప్ప‌వ‌చ్చు. డిజిటల్ ఇండియా చొరవకు అనుగుణంగా, ఈ యాప్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్స‌హిస్తుంది. ప్రయాణీకులు R-Wallet, Paytm, PhonePe, Googlepay, UPI యాప్‌లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ ప్లాప్‌ఫాంల ద్వారా చెల్లింపు చేయవచ్చు. R-Wallet UTS యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో మొత్తాలను రూ. 20,000 పరిమితి వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రచార సూచనగా, R-Wallet ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై 3 శాతం క...
Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Railway Development Works : కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ పై క‌ద‌లిక‌

Telangana
Kothapalli Manoharabad Railway Line : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి (Railway Development Works)పై సంబంధిత అధికారులతో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ (Bandi Sanjay kumar )సమీక్ష నిర్వ‌హించారు. అందులో భాగంగా అమృత్ భారత్ పథకం కింద సరికొత్త రూపం సంతరించుకుంటున్న కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, ఉప్పల్ ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఈ సంద‌ర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రూ.36లక్షలతో చేపట్టనున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఇవాళ భూమిపూజ చేశారు.ఇక ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కేంద్ర‌మంత్ర...
కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..

కళ్లు చెదిరేలా బేగంపేట రైల్వేస్టేషన్..

National
Begumpet Railway Station | తెలంగాణలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ హైటెక్ హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో తన రూపురేఖలనే మార్చుకుంటోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్‌లను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో అనేక రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. కాగా హైదరాబాద్ బేగంపేట రైల్వేస్టేషన్ లో కూడా 65 శాతం డెవలప్ మెంట్ పనులు పూర్తయ్యాయి. ఈ సమగ్ర పునరుద్ధరణ తర్వాత ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. బేగంపేట రైల్వే స్టేషన్‌ ఆధునిక రవాణా కేంద్రంగా మారనుంది.ఏయే సౌకర్యాలున్నాయి?బేగంపేట స్టేషన్ లో అభివృద్ధి పనుల్లో చాలావరకు భాగాలు ఇప్పటికే పూర్తయ్యాయిఎంట్రీ ర్యాంప్ : కొత్త ఎంట్రీ ర్యాంప్‌ని ఏర్పాటు చేయడం ద్వారా స్టేషన్‌కి ప్రయాణికులు సులభంగా ప్రవేశించవచ్చు. విభిన్న రకాల ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా ఈజీగా స్టేషన్ లోకి రాకపోకలు చేయవచ్చ...
Train Ticket Booking | రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి,

Train Ticket Booking | రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి,

National
Train Ticket Booking | రైలు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో పొరపాట్లు జరగడం మామూలే. అయితే ఈ సమయంలో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సార్లు, టిక్కెట్లు తప్పుడు తేదీలో బుక్ చేస్తుంటాం.. లేదా టికెట్ బుక్ చేసిన తర్వాత తేదీ మారుతుంది. కాబట్టి టికెట్ బుకింగ్ విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. ఇండియ‌న్ రైల్వే కూడా వినియోగదారులు త‌మ టికెట్ ను మరొక వ్యక్తికి ట్రాన్స్ ఫ‌ర్ చేయ‌డానికి వీలు క‌ల్పిస్తుంది. ఆవివ‌రాలు ఒక చూడండి.. రైల్వే ప్రత్యేక సౌకర్యాలురైలు తేదీ, క‌న్‌ఫార్మ్డ్‌ టికెట్ (Confirm Ticket) మార్చవచ్చు. టిక్కెట్లను సన్నిహిత మిత్రుడు లేదా కుటుంబ సభ్యుల పేరుకు బ‌దిలీ చేయవచ్చు. ఎడ్యుకేషనల్ లేదా టూర్ గ్రూపుల పేరుతో టిక్కెట్లను బదిలీ చేయవచ్చు. అయితే, కొన్ని నియమాలు, షరతుల ప్రకారం మాత్రమే ఈ సేవను పొందవచ్చు.టికెట్ ఎవరి పేరు మీద బదిలీ ...
Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..

Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..

Trending News
Charlapalli railway station | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్‌  కొత్త శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) శనివారం దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లిరైల్వేష్టేషన్ అవతరించబోతోంది.ఈ కొత్త టెర్మినల్‌ ప్రారంభమయ్యాక హైదరాబాద్‌, ‌సికింద్రాబాద్‌, ‌కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, అత్యంత ఆకర్షణీయంగా ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్‌ ‌భవనంలో గ్రౌండ్‌ ‌ఫ్లోర్ లో ఆరు టికెట్‌ ‌బుకింగ్‌ ‌కౌంటర్లు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ...