Rail Under Rail
Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం
Kazipet RUR : దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేటలో 340 మీటర్ల పొడవు గల రైలు-అండర్-రైల్ (RUR) నిర్మాణ పనులను చేపడుతోంది. ఈ సొరంగం రెండు రైళ్లను ఒకేసారి వాటి మార్గంలో సాఫీగా వెళ్లిపోయేలా చేస్తుంది. ఒక రైలు ఉపరితలంపై.. మరో రైలు దాని కింద నుంచి ప్రయాణిస్తుంది. ఇలాంటి తరహా నిర్మాణం దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో మొట్టమొదటిది. ఈ రైల్ అండర్ రైల్ నిర్మాణం.. విజయవాడ-బల్హర్షా సెక్షన్ […]
